Acknowledgments & Disclaimer Back   Home 
ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు. కనిపించటానికి ఇది one woman show లా వున్నా దీని వెనుక ప్రోత్సాహం ఇచ్చినవారు, విమర్శలు చేసినవారు, రచనలు పంపించిన వారు, తప్పులు ఎంచిన వారు, వాటిని సరిదిద్దటం లో సాయం చేసినవారు, మేము పడ్డ కష్టం వచ్చి, చూసెళ్ళినవారు ఇలా ఎందరో ఈ సైట్ వెనుక వున్నారు. అందరికీ మా కృతఙ్ఞతాభివందనములు.

* * *

ఇక్కడ ప్రచురించిన కధలు, వ్యాసాలూ పునఃముద్రణ విషయమై "కబుర్లు" అనుమతి తీసుకోవటం తప్పనిసరి.

కొన్ని ఇతర పత్రికలలో ప్రచురితమైన రచనలు కూడా ఇక్కడ ప్రచురించాము. అటువంటి సందర్భాలలో సాధ్యమైనంత వరకూ వాటి హక్కుదార్ల నుండి అనుమతులు తీసుకోవటం జరిగింది. ఇక్కడ ప్రచురించిన ఏ వ్యాసం గురించి అయినా మీకు అభ్యంతరాలు వున్న పక్షాన మీ అభ్యంతరాలు మాకు తెలియచేయండి. వాటిని గురించి మా నిర్ణయం మీకు 72 గంటలలోగా తెలియచేస్తాము.

ఇక్కడ ప్రచురించిన రచనలలో వెలిబుచ్చిన అభిప్రాయాలు కేవలం ఆయా రచయిత(త్రు)లవి. వాటికీ మాకూ ఏ విధమైన సంబంధమూ లేదు. (మమ్మల్ననొద్దు మళ్ళీ!)

సూర్యకుమారి ఉపాధ్యాయుల