చురకలు Back   Home 
ఎవరిమీదా ఈ చురకలు? అందరిమీదా! "తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.." అంటూ మొదలెట్టకండి. ఈ వ్యాసాలు మనం రోజు గమనించిన, నొచ్చుకున్న కొన్ని సంఘటనలు, ఆ సందర్భాలకి కలం ప్రతిస్పందనలు.