కేవలం తెలుగు సినిమాల రివ్యూలకే పరిమితం కాకుండా అన్ని భాషల్లోని అత్యుత్తమ, ఉత్తమ, ధారుణ, పరమ
ధారుణమైన చిత్రాల గురించి మీకు చెప్పాలన్నదే మా ప్రయత్నం. మీరు చూసిన ఏదైనా చిత్రం గురించి
చెప్పాలనుకుంటున్నారా? ఇంకేమిటీ ఆలశ్యం? రివ్యూ రాసి పంపించండి. ఇక్కడ సాధ్యమైనంతవరకూ ఏ విధమైన
సెన్సరూ లేకుండా ప్రచురిస్తాము. రివ్యూ రాసేప్పుడు మీరు ఆ హీరో ఫేను లేక AC అయినా పర్లేదు.. కానీ ఆ
సినిమా నచ్చని మరొకరు రివ్యూ రాసి పంపితే మీ రివ్యూ తో పాటు దానిని కూడ ప్రచురిస్తాము. అప్పుడు మరి
మీరు ఉడుక్కోకండి :-)
English Top
|