సినీ కబుర్లు Back   Home 
సినిమాలు చూసే ప్రతివారూ తామొక గుడిపూడి శ్రీహరి అనుకొని వాటిని విశ్లేషిస్తారు, విమర్శిస్తారు. అదే ఇంక సినిమాలే లోకం గా బతికే వాళ్ళైతే చెప్పనే అక్కర్లేదు. ఇవి అటువంటి సినీ జీవుల అమూల్యమైన (అబ్బెబ్బే.. అంటే పైసా కొరగాని అని కాదు!) అభిప్రాయాలు.