కవితలు Back   Home 
ప్రతి మనిషికీ ఎప్పుడో ఒకప్పుడు దేనినో చూసి పట్టలేనంత ఆవేశం వచ్చేసి, తవికలు oops! కవితలు రాసేస్తూ ఉంటారు. మరి మీకూ ఆ టైపు ఆవేశం ఎప్పుడన్నా వచ్చి చేతికి పని చెప్పారా? ఇంకేమిటీ ఆలశ్యం? మాకు పంపండి.. వాటిని మేము కూడ చదువుతాము. బాగుంటే భేష్ అంటాము.. లేకపోతే, ఆ తవికల ధాటీకి సొమ్మసిల్లిన పొట్టి ప్రసాద్ లా సొమ్మసిల్లుతాం ;-)