ప్రతిక్షణం
- వాసిలి సురేష్
Back
Home
ఈ పేజీ ని పంపండి
నీవులేని ప్రతిక్షణం
నేను
నరకాన్నీ అనుభవిస్తున్నా
నీవులేక ప్రతిక్షణం
ఓ యుగం లా నేను
నీ జ్ఞాపకాలతో జీవిస్తున్నా
క్షణక్షణం ప్రతిక్షణం
నేను
నీ రాకకై నిరీక్షిస్తున్నా
* * End * *
మీ సూచనలూ సలహాలూ రచయిత
వాసిలి సురేష్
కి తెలియచేయండి.